Home » photogallery » movies »

RAKUL PREET SINGH LOOKS STUNNING IN HER LATEST PINK POLKA DOT TOP OUTFIT PHOTOSHOOT PICS GOES VIRAL SR

Rakul Preet Singh : పింక్ టాప్‌లో అదరహో అనిపించిన రకుల్ ప్రీత్.. అదిరిన లేటెస్ట్ పిక్స్..

Rakul Preet Singh : ‘కెరటం’ సినిమాతో పరిచయమైన రకుల్ ప్రీత్.. ఆ తర్వాత నుండి తన అందంతో వరుసగా అవకాశాలు దక్కించుకుంటూ స్టార్ హీరోల సరసన నటిస్తూ అదరగొట్టింది. అందులో భాగంగా ‘లౌక్యం’, ‘నాన్నకు ప్రేమతో’, ‘ధృవ’ వంటి హిట్ సినిమాలను తన ఖాతాలో వేసుకుంది రకుల్.