Home » photogallery » movies »

RAKUL PREET SINGH LOOKS STUNNING IN HER LATEST GREEN OUTFIT TOP PHOTOSHOOT PICS GOES VIRAL SR

Rakul Preet Singh : రకుల్ ప్రీత్ పరువాల విందు.. మరోసారి హాటుగా.. పిక్స్ వైరల్..

Rakul Preet Singh : ‘కెరటం’ సినిమాతో పరిచయమైన రకుల్ ప్రీత్.. ఆ తర్వాత నుండి తన అందంతో వరుసగా అవకాశాలు దక్కించుకుంటూ స్టార్ హీరోల సరసన నటిస్తూ అదరగొట్టింది. అందులో భాగంగా ‘లౌక్యం’, ‘నాన్నకు ప్రేమతో’, ‘ధృవ’ వంటి హిట్ సినిమాలను తన ఖాతాలో వేసుకుంది రకుల్. అది అలా ఉంటే రకుల్ తాజాగా కొన్ని పిక్స్ తన సోషల్ మీడియాలో షేర్ చేసింది ప్రస్తుతం ఆ పిక్స్ వైరల్ అవుతున్నాయి.