ఎక్కువమంది చదివినవి

మరింత చదవండి
హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » సినిమా »

Rakul Preet Singh : సముద్ర తీరాన రకుల్ ప్రీత్ పరువాల విందు.. పిక్స్ వైరల్..

Rakul Preet Singh : సముద్ర తీరాన రకుల్ ప్రీత్ పరువాల విందు.. పిక్స్ వైరల్..

Rakul Preet Singh : ‘కెరటం’ సినిమాతో పరిచయమైన రకుల్ ప్రీత్.. ఆ తర్వాత నుండి తన అందంతో వరుసగా అవకాశాలు దక్కించుకుంటూ స్టార్ హీరోల సరసన నటిస్తూ అదరగొట్టింది. అందులో భాగంగా ‘లౌక్యం’, ‘నాన్నకు ప్రేమతో’, ‘ధృవ’ వంటి హిట్ సినిమాలను తన ఖాతాలో వేసుకుంది రకుల్. అది అలా ఉంటే రకుల్ తాజాగా కొన్ని పిక్స్ తన సోషల్ మీడియాలో షేర్ చేసింది ప్రస్తుతం ఆ పిక్స్ వైరల్ అవుతున్నాయి.

Top Stories