Rakul Preet Singh : ‘కెరటం’ సినిమాతో పరిచయమై రకుల్ ప్రీత్.. ఆ తర్వాత నుండి తన అందంతో వరుసగా అవకాశాలు దక్కించుకుంటూ స్టార్ హీరోల సరసన నటిస్తూ అదరగొట్టింది. అందులో భాగంగా ‘లౌక్యం’, ‘నాన్నకు ప్రేమతో’, ‘ధృవ’ వంటి హిట్ సినిమాలను తన ఖాతాలో వేసుకుంది రకుల్. ఆ మధ్య ఈ భామ ఎడా పెడా నటించిన కొన్ని సినిమాలు బాక్సాఫీస్ దగ్గర తుస్సుమనడంతో అవకాశాలు తగ్గాయి. Photo : Instagram
దీంతో రకుల్ ప్రీత్‌సింగ్ పాత్రల ఎంపికలో ఆచితూచి అడుగులు వేస్తుంది. ఇక ఇటీవల టాలీవుడ్ డ్రగ్ కేసులో రకుల్‌ను అధికారులు ప్రశ్నించిన సంగతి తెలిసిందే. అది అలా ఉంటే రకుల్ ఓ వైపు తెలుగులో నటిస్తూనే హిందీలో కూడా అప్పుడప్పుడు మెరుస్తోంది. రకుల్ ఇటీవల తెలుగులో విడుదలైన కొండపొలం సినిమాలో నటించింది. Photo : Instagram
క్రిష్ ఈ సినిమాను కేవలం 40 రోజుల్లోనే షూటింగ్ కంప్లీట్ చేశారట. ఈ చిత్రాన్ని ఫారెస్ట్‌లో ఎక్కువు శాతం చిత్రీకరించారు. ప్రముఖ రచయిత సున్నపురెడ్డి వెంకట్రామి రెడ్డి రాసిన పాపులర్ నవల కొండపోలం ఆధారంగా ఈ సినిమా తెరకెక్కింది. ఇక వైష్ణవ్ తేజ్ విషయానికి వస్తే.. ఉప్పెనతో ఎంట్రీ ఇచ్చిన వైష్ణవ్ తేజ్ భారీ హిట్‌ను అందుకున్నారు. బి టెక్ చేసిన ఓ కుర్రాడు.. Photo : Instagram
ఈ సినిమాలో రకుల్ ప్రీత్ సింగ్ డిగ్లామర్ పాత్రలో కనిపించారు. ఈ సినిమాలో ఆమె ఓబులమ్మ అనే పాత్రను చేసింది. క్రిష్ విషయానికి వస్తే ఆయన ప్రస్తుతం హరి హర వీరమల్లు అనే సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమా ఇప్పటికే కొంత భాగం షూటింగ్‌ను పూర్తి చేసుకుంది. ఆ మధ్య విడుదలైన ఫస్ట్ గ్లిమ్స్‌కు కూడా మంచి రెస్పాన్స్‌ను దక్కించుకుంది. Photo : Instagram