హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » సినిమా »

Rakul Preet Singh : పోల్కాడాట్ టాప్‌లో అందంగా అదరగొట్టిన రకుల్ ప్రీత్.. వైరల్ అవుతోన్న పిక్స్..

Rakul Preet Singh : పోల్కాడాట్ టాప్‌లో అందంగా అదరగొట్టిన రకుల్ ప్రీత్.. వైరల్ అవుతోన్న పిక్స్..

Rakul Preet Singh : ‘కెరటం’ సినిమాతో పరిచయమైన రకుల్ ప్రీత్.. ఆ తర్వాత నుండి తన అందంతో వరుసగా అవకాశాలు దక్కించుకుంటూ స్టార్ హీరోల సరసన నటిస్తూ అదరగొట్టింది. అందులో భాగంగా ‘లౌక్యం’, ‘నాన్నకు ప్రేమతో’, ‘ధృవ’ వంటి హిట్ సినిమాలను తన ఖాతాలో వేసుకుంది రకుల్. అది అలా ఉంటే తాజాగా ఈ భామ కొన్ని పిక్స్‌ను తన సోషల్ మీడియాలో పంచుకుంది. ప్రస్తుతం ఆ పిక్స్ వైరల్ అవుతున్నాయి.

Top Stories