Home » photogallery » movies »

RAKUL PREET SINGH LOOKS RAVISHING IN HER LATEST GREY STRIPED TOP OUTFIT PHOTOSHOOT PICS GOES VIRAL SR

Rakul Preet Singh : ఆడపులిలా మారిన రకుల్ ప్రీత్.. వైరల్ అవుతోన్న లేటెస్ట్ పిక్స్..

Rakul Preet Singh : ‘కెరటం’ సినిమాతో పరిచయమైన రకుల్ ప్రీత్.. ఆ తర్వాత నుండి తన అందంతో వరుసగా అవకాశాలు దక్కించుకుంటూ స్టార్ హీరోల సరసన నటిస్తూ అదరగొట్టింది. అందులో భాగంగా ‘లౌక్యం’, ‘నాన్నకు ప్రేమతో’, ‘ధృవ’ వంటి హిట్ సినిమాలను తన ఖాతాలో వేసుకుంది రకుల్. అది అలా ఉంటే తాజాగా ఈ భామ కొన్ని పిక్స్‌ను తన సోషల్ మీడియాలో పంచుకుంది. ప్రస్తుతం ఆ పిక్స్ వైరల్ అవుతున్నాయి.