రకుల్ ప్రీత్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. తెలుగుతో పాటు అటు హిందీలోను తన సత్తాను చాటుతున్నారు. అందులో భాగంగా అక్కడ పలుచిత్రాల్లో హీరోయిన్గా నటిస్తున్నారు. ఆమె ప్రస్తుతం అక్కడ అజయ్ దేవగన్, సిద్ధార్థ్ మల్హోత్రా ప్రధాన పాత్రలో వస్తున్న థాంక్ గాడ్లో నటిస్తు్న్నారు. ఈ సినిమా వచ్చే దీపావళికి విడుదలకానుంది. Photo : Instagram
ఇక వీటితో పాటు ఓ తమిళ సినిమా, మరో హిందీ సినిమాలో నటిస్తున్నారు. రకుల్ నటించిన లేటెస్ట్ సినిమా రన్ వే 34. ఈ సినిమా తాజాగా విడుదలై పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. ఇక అది అలా ఉంటే రకుల్ తాజాగా తన సోషల్ మీడియాలో ఓ పోస్ట్ చేశారు. ఆ పోస్ట్‌లో ఆమె స్విమ్మింగ్ పూల్ పక్కన నిల్చోన్న ఓ ఫోటోను పంచుకున్నారు. అయితే ఆ ఫోటోను చూసిన మంచు లక్ష్మి.. హే.. సేమ్ టూ సేమ్.. నా దగ్గర కూడా ఇలాంటీ డ్రెస్ ఉంది.. మనం పదే పదే ఇలా ఒకే డ్రెస్సును ఎలా కొంటున్నాము.. అంటూ రాసుకున్నారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. Photo : Instagram
దీంతో రకుల్ ప్రీత్‌సింగ్ పాత్రల ఎంపికలో ఆచితూచి అడుగులు వేస్తుంది. ఇక ఇటీవల టాలీవుడ్ డ్రగ్ కేసులో రకుల్‌ను అధికారులు ప్రశ్నించిన సంగతి తెలిసిందే. అది అలా ఉంటే రకుల్ ఓ వైపు తెలుగులో నటిస్తూనే హిందీలో కూడా అప్పుడప్పుడు మెరుస్తోంది. రకుల్ ఇటీవల తెలుగులో విడుదలైన కొండపొలం సినిమాలో నటించింది. Photo : Instagram
దీంతో రకుల్ ప్రీత్‌సింగ్ పాత్రల ఎంపికలో ఆచితూచి అడుగులు వేస్తుంది. ఇక ఇటీవల టాలీవుడ్ డ్రగ్ కేసులో రకుల్‌ను అధికారులు ప్రశ్నించిన సంగతి తెలిసిందే. అది అలా ఉంటే రకుల్ ఓ వైపు తెలుగులో నటిస్తూనే హిందీలో కూడా అప్పుడప్పుడు మెరుస్తోంది. రకుల్ ఇటీవల తెలుగులో విడుదలైన కొండపొలం సినిమాలో నటించింది. Photo : Instagram
క్రిష్ ఈ సినిమాను కేవలం 40 రోజుల్లోనే షూటింగ్ కంప్లీట్ చేశారట. ఈ చిత్రాన్ని వికారాబాద్ ఫారెస్ట్‌లో ఎక్కువు శాతం చిత్రీకరించారు. ప్రముఖ రచయిత సున్నపురెడ్డి వెంకట్రామి రెడ్డి రాసిన పాపులర్ నవల కొండపోలం ఆధారంగా ఈ సినిమా తెరకెక్కింది. ఇక వైష్ణవ్ తేజ్ విషయానికి వస్తే.. ఉప్పెనతో ఎంట్రీ ఇచ్చిన వైష్ణవ్ తేజ్ భారీ హిట్‌ను అందుకున్నారు. బి టెక్ చేసిన ఓ కుర్రాడు.. Photo : Instagram
ఈ సినిమాలో రకుల్ ప్రీత్ సింగ్ డిగ్లామర్ పాత్రలో కనిపించారు. ఈ సినిమాలో ఆమె ఓబులమ్మ అనే పాత్రను చేసింది. క్రిష్ విషయానికి వస్తే ఆయన ప్రస్తుతం పవన్ కళ్యాణ్ హరి హర వీరమల్లు అనే సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమా ఇప్పటికే కొంత భాగం షూటింగ్‌ను పూర్తి చేసుకుంది. ఆ మధ్య విడుదలైన ఫస్ట్ గ్లిమ్స్‌కు కూడా మంచి రెస్పాన్స్‌ను దక్కించుకుంది. Photo : Instagram
ఈ రెండు సినిమాల తర్వాత వైష్ణవ్ గిరీషయ్య అనే కొత్త దర్శకుడు దర్శకత్వంలో చేస్తున్న సినిమాకు ‘రంగ రంగ వైభవంగా’ అనే టైటిల్ పెట్టడమే కాదు. టీజర్‌ను విడుదల చేసారు. ఈ సినిమాలో వైష్ణవ్ తేజ్ సరసన కేతిక శర్మ కథానాయికగా నటిస్తోంది. మూడో సినిమా కోసం గ్యాప్ తీసుకొని తమిళ దర్శకుడితో ‘రంగ రంగ వైభవంగా’ సినిమా చేస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ కంప్లీట్ కానీకొచ్చింది. Photo : Instagram
రొమాంటిక్ సినిమాతో గుర్తింపు తెచ్చుకున్న అందాల భామ కేతిక శర్మ ఇందులో వైష్ణవ్ తేజ్‌తో రొమాన్స్ చేయబోతుంది. తాజాగా విడుదలైన టైటిల్ టీజర్ కూడా చాలా రొమాంటిక్‌గా ఉంది. బటర్ ఫ్లై కిస్ కావాలా అంటూ హీరో హీరోయిన్ల మధ్య మంచి రొమాంటిక్ టీజర్ కట్ చేసారు దర్శక నిర్మాతలు. ఈ సినిమాకు దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు. తాజాగా హీరో, హీరోయిన్లకు సంబంధించిన లుక్స్‌ను విడుదల చేసారు. Photo : Instagram