Home » photogallery » movies »

RAKUL PREET SINGH LOOKS RAVISHING IN HER LATEST COFFEE COLOR TOP PICS GOES VIRAL SR

Rakul Preet Singh : కాఫీ కలర్ టాప్‌లో రకుల్ ప్రీత్ పరువాల విందు.. పిక్స్ వైరల్..

Rakul Preet Singh : ‘కెరటం’ సినిమాతో పరిచయమైన రకుల్ ప్రీత్.. ఆ తర్వాత నుండి తన అందంతో వరుసగా అవకాశాలు దక్కించుకుంటూ స్టార్ హీరోల సరసన నటిస్తూ అదరగొట్టింది. అందులో భాగంగా ‘లౌక్యం’, ‘నాన్నకు ప్రేమతో’, ‘ధృవ’ వంటి హిట్ సినిమాలను తన ఖాతాలో వేసుకుంది రకుల్. అది అలా ఉంటే రకుల్ తాజాగా కొన్ని పిక్స్ తన సోషల్ మీడియాలో షేర్ చేసింది ప్రస్తుతం ఆ పిక్స్ వైరల్ అవుతున్నాయి.