హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » సినిమా »

Rakul Preet Singh : ఇదేం డ్రెస్ రకుల్.. వైరల్ అవుతోన్న లేటెస్ట్ ఫోటోషూట్..

Rakul Preet Singh : ఇదేం డ్రెస్ రకుల్.. వైరల్ అవుతోన్న లేటెస్ట్ ఫోటోషూట్..

Rakul Preet Singh : ‘కెరటం’ సినిమాతో పరిచయమైన రకుల్ ప్రీత్.. ఆ తర్వాత నుండి తన అందంతో వరుసగా అవకాశాలు దక్కించుకుంటూ స్టార్ హీరోల సరసన నటిస్తూ అదరగొట్టింది. అందులో భాగంగా ‘లౌక్యం’, ‘నాన్నకు ప్రేమతో’, ‘ధృవ’ వంటి హిట్ సినిమాలను తన ఖాతాలో వేసుకున్నారు రకుల్. అది అలా ఉంటే రకుల్ నటించిన ఓ సినిమా డైరెక్ట్‌గా ఓటీటీలోకి రానుందని ప్రకటించారు.

Top Stories