హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » సినిమా »

Rakul Preet Singh : గ్రీన్ టాప్‌లో మరోసారి పరువాలు ఒలకబోసిన రకుల్ ప్రీత్.. పిక్స్ వైరల్..

Rakul Preet Singh : గ్రీన్ టాప్‌లో మరోసారి పరువాలు ఒలకబోసిన రకుల్ ప్రీత్.. పిక్స్ వైరల్..

Rakul Preet Singh : ‘కెరటం’ సినిమాతో పరిచయమైన రకుల్ ప్రీత్.. ఆ తర్వాత నుండి తన అందంతో వరుసగా అవకాశాలు దక్కించుకుంటూ స్టార్ హీరోల సరసన నటిస్తూ అదరగొట్టింది. అందులో భాగంగా ‘లౌక్యం’, ‘నాన్నకు ప్రేమతో’, ‘ధృవ’ వంటి హిట్ సినిమాలను తన ఖాతాలో వేసుకున్నారు రకుల్. అది అలా ఉంటే రకుల్ కొన్ని ఫోటోలను పంచుకున్నారు. ప్రస్తుతం అవి సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Top Stories