రకుల్ ప్రీత్ సింగ్ లేటెస్ట్ గా పంచుకున్న హాట్ ఫోటో సోషల్ మీడియాని ఉలిక్కిపాటుకి గురి చేస్తుంది. ట్రెండీ వేర్లో ఎద అందాలను చూపిస్తూ రెచ్చిపోయింది. ఇది రకుల్ ప్రీత్ సింగేనా? లేక మరెవరైనా సెక్సీ బ్యూటీగా అనేట్టుగా తయారైంది రకుల్. నెవర్ బిఫోర్ లుక్‌లో కనిపిస్తూ కుర్రాళ్లకి నిద్ర లేకుండా చేస్తుంది. (Image Credit : Instagram)
ఈ ఇద్దరూ త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నారు. 2022లో ఈ ఇద్దరి పెళ్లి జరిగేలా కనిపిస్తుంది. ఈ మధ్యే రకుల్ పెళ్లిపై జ్యోతిష్కుడు వేణు స్వామి సంచలన వ్యాఖ్యలు చేసాడు. ఒకవేళ రకుల్ కానీ జాకీని పెళ్లి చేసుకుంటే కచ్చితంగా జైలు పాలవుతుందని జోష్యం చెప్పాడు. ఇద్దరి జాతకాలు కలవడం లేదని.. అలాంటి అబ్బాయి, అమ్మాయి పెళ్లి చేసుకుంటే జీవితంలో అష్టకష్టాలు తప్పవంటున్నాడు ఈయన. (Image Credit : Instagram)
కాదని ముందుకు వెళ్తే నిశ్చితార్థం తర్వాత కూడా పెళ్లి ఆగిపోయే ప్రమాదం లేకపోలేదని చెప్పాడు ఈయన. అన్నీ కుదిరి పెళ్లి చేసుకున్నా కూడా రకుల్ ప్రీత్ సింగ్‌కు కష్టాలు, కన్నీళ్ళు తప్ప ఇంకేం ఉండవని హెచ్చరిస్తున్నాడు వేణు. సంతానం లేకపోవడం.. అశాంతి.. ఆర్థిక ఇబ్బందులతో పాటు న్యాయపరమైన ఇబ్బందులు కూడా తప్పవంటూ చెప్పుకొచ్చాడు వేణు స్వామి. (Image Credit : Instagram)
ఇలాంటివన్నీ నమ్మొద్దు.. ఏదో సమంత విషయంలో గుడ్డిగా ఓ రాయి తగిలిందని అన్నీ అలాగే జరిగిపోతాయా అనే వాళ్లు కూడా ఉన్నారు. మరికొందరు మాత్రం ఏమో ఏ పుట్టలో ఏ పాము ఉందో ఎవరికి తెలుసు.. వేణు స్వామి చెప్పిన దాంట్లో నిజం కూడా లేకపోలేదేమో.. ముందు జాగ్రత్త మంచిదేగా అంటూ రకుల్ ప్రీత్‌కు హితవు పలుకుతున్నారు. (Image Credit : Instagram)
తెలుగులో సినిమాల చేయని రకుల్.. ప్రస్తుతం హిందీలోనే అరడజనుకుపైగా చిత్రాల్లో నటిస్తూ బిజీగా ఉంది. అందులో భాగంగా జాన్ అబ్రహంతో `ఎటాక్`, అజయ్ దేవగన్, అమితాబ్ బచ్చన్‌లతో `రన్నింగ్వే 34`, ఆయుష్మాన్ ఖురానాతో `డాక్టర్ జీ`, `థ్యాంక్ గాడ్`, `చట్రివాలి` సిఇనమాలు చేస్తుంది. `చట్రివాలి`లో ఆమె కండోమ్ టెస్టర్‌గా కనిపించబోతుండటం విశేషం. (Image Credit : Instagram)