కెరటం సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన రకుల్ ప్రీత్.. అనతి కాలంలోనే స్టార్ స్టేటస్ పట్టేసింది. ఆ తర్వాత వెంకటాద్రి ఎక్స్ప్రెస్, రఫ్, లౌక్యం, కరెంట్తీగ, ధ్రువ, నాన్నకు ప్రేమతో, కిక్2, స్పైడర్, మన్మథుడు 2 లాంటి సినిమాల్లో నటించి ప్రేక్షకుల మెప్పు పొందింది.