Home » photogallery » movies »

RAKUL PREET SINGH HOT YOGA POSES GOES VIRAL ON SOCIAL MEDIA SR

హాట్ యోగా పోజులతో మతిపోగొడుతోన్న రకుల్ ప్రీత్ సింగ్..

Rakul Preet Singh | రకుల్ ప్రీత్ సింగ్‌ తెలుగులో నటించిన సినిమాలు బాక్సాఫీస్ దగ్గర ఆకట్టుకోలేకపోతున్నాయి. ఈ కారణంగా ఈ భామకు తెలుగులో అవకాశాలు సన్నగిల్లాయి. దీంతో హిందిలో అజయ్ దేవ్‌గన్‌తో 'దేదే ప్యార్ దే' అనే సినిమా చేసింది. ఆ మధ్య విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర బాగానే అదరగొట్టింది. అయితే ఈ సినిమా కోసం సన్నగా మారిన రకుల్.. కొత్త అందాలతో వీలున్నప్పడల్లా హాట్ ఫోటో షూట్‌లు చేస్తూ కుర్రాళ్ల మతులు పోగొడుతోంది.