Home » photogallery » movies »

RAKUL PREET SINGH HOT PHOTO SHOOT FOR FILMFARE MIDDLE EAST MAGAZINE MNJ

Rakul Preet Singh: మేగ‌జైన్ క‌వ‌ర్‌ కోసం ర‌కుల్ ప్రీత్ సింగ్ హాట్ ఫొటో షూట్

గ‌త రెండేళ్లుగా కాస్త డీలా ప‌డ్డ ర‌కుల్ ప్రీత్ సింగ్(Rakul Preet Singh) ఇప్పుడు మ‌ళ్లీ బిజీ అవుతుంది. ప్ర‌స్తుతం ర‌కుల్ ప్రీత్ సింగ్ చేతి నిండా సినిమాలు ఉన్నాయి. కేవ‌లం తెలుగు మాత్ర‌మే కాదు హిందీ, త‌మిళ్ చిత్రాలు కూడా ఉన్నాయి.