సౌత్ ఇండియన్ తెరపై తెచ్చుకున్న పాపులారిటీ బాలీవుడ్ ఇండస్ట్రీలో సంపాదించాలనే టార్గెట్ పెట్టుకొని.. ప్రస్తుతం బాలీవుడ్ లో వరుస చిత్రాల్లో నటిస్తోంది రకుల్ ప్రీత్ సింగ్. ఈ ఏడాది బీటౌన్ లో రకుల్ హవా నడుస్తోంది. ఇప్పటికే ఆమె ఐదు చిత్రాలు విడుదలయ్యాయి. తెలుగులో చివరగా కొండపొలం సినిమా చేసిన ఈ బ్యూటీ మంచి ఆఫర్ కోసం ఎదురు చూస్తోంది.