Home » photogallery » movies »

RAKUL PREET SINGH COMMENTS ABOUT ACTOR AND DIRECTOR RAHUL RAVINDRAN GOES VIRAL SR

Rakul Preet Singh : ఆ హీరోను అన్నయ్య అనేసిన రకుల్.. నెటిజన్స్ ట్రోలింగ్.. ట్వీట్ వైరల్..

Rakul Preet Singh : ‘కెరటం’ సినిమాతో పరిచయమైన రకుల్ ప్రీత్.. ఆ తర్వాత నుండి తన అందంతో వరుసగా అవకాశాలు దక్కించుకుంటూ స్టార్ హీరోల సరసన నటిస్తూ అదరగొట్టింది. అందులో భాగంగా ‘లౌక్యం’, ‘నాన్నకు ప్రేమతో’, ‘ధృవ’ వంటి హిట్ సినిమాలను తన ఖాతాలో వేసుకున్నారు రకుల్. అది అలా ఉంటే రకుల్ తాజాగా ఓ హీరోను పెద్ద అన్నయ్య అంటూ పిలిచారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.