Home » photogallery » movies »

RAKUL PREET SINGH CELEBRATES NEW YEAR IN THIS WAY TA

Rakul Preet Singh: కొత్త యేడాదిని అలా సెలబ్రేట్ చేసుకున్న రకుల్ ప్రీత్ సింగ్..

Rakul Preet Singh 2021 | తెలుగు సినీ ఇండస్ట్రీలో నిన్న మొన్నటి వరకు నెంబర్ వన్ హీరోయిన్‌గా కొనసాగిన రకుల ప్రీత్ సింగ్.. ఇపుడు ఆ జోరును కంటిన్యూ చేయలేపోయింది. ప్రస్తుతం రకుల్‌కు అవకాశాలు తగ్గాయి. ఆ సంగతి పక్కన పెడితే... రకుల్ ప్రీత్ సింగ్ న్యూ ఇయర్ వేడుకలను ఎంతో గ్రాండ్‌గా సెలబ్రేట్ చేసుకుంది. దానికి సంబంధించిన ఫోటోలను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసింది.