Home » photogallery » movies »

RAKUL PREET SINGH BEGINS SHOOTING FOR INDIAN 2 SB

Indian 2: భారతీయుడు 2లో కాజల్ ఒక్కటే కాదు... మరో స్టార్ హీరోయిన్ కూడా... !

విక్రమ్ సినిమా సక్సెస్‌తో ఇప్పుడు కమల్ హాసన్... ఇండియన్ 2 సినిమాకు సిద్ధమయ్యాడు. ఈ సినిమా షూటింగ్‌ను శంకర్ ప్రారంభించినట్లు తెలుస్తుంది. ఇప్పటికే... ఈ సినిమా ద్వారా టాలీవుడ్ చందమామ కాజల్ కూడా రీ ఎంట్రీ ఇస్తున్నట్లు తెలుస్తుంది. ఇప్పుడు ఈ సినిమాలో మరో హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ నటించనున్నట్లు సమాచారం. రకుల్ షూట్ కోసం రెడీ అవుతున్నట్లు తెలుస్తోంది.