Home » photogallery » movies »

RAKUL PREET BECOMES SLIM AND LOOKS RAVISHING IN HER LATEST PHOTOSHOOT SR

సన్నబడ్డ రకుల్..నయా అందాలతో చంపేస్తోంది

రకుల్ ప్రీత్ సింగ్.. ఈ మధ్య బాగా సన్నబడ్డది. అయితే ఈ భామకు తెలుగులో పెద్దగా అవకాశాలు లేక..హిందీ సినిమాలు చేస్తోంది. అందులో భాగంగా అజయ్ దేవ్‌గన్‌తో 'దేదే ప్యార్ దే' అనే సినిమా చేసింది. ఇటీవల విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర బాగానే సందడిచేస్తోంది. అయితే ఈ సినిమా కోసం సన్నగా మారిన రకుల్..కొత్త అందాలతో వీలున్నప్పడల్లా హాట్ ఫోటోషూట్‌లు చేస్తూ కుర్రాళ్ల మతులు పోగొడుతోంది.