Home » photogallery » movies »

RAKSHA BANDHAN SPECIAL STORY SAMANTA ANUPAMA PARAMESHWARAN HERE KNOW 8 CELEBRITIES AND THEIR ADORABLE SIBLINGS SK

Raksha Bandhan Special: అనుపమ నుంచి సమంత వరకు.. వీరి సోదరుల గురించి తెలుసా?

Raksha Bandhan 2022: Raksha Bandhan 2022: దేశవ్యాప్తంగా రాఖీ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ పండగ రోజు సోదరీమణులు తమ సోదరుడి చేయికి రాఖీ కట్టి.. వారు ఆయురారోగ్యాలతో సంతోషంగా ఉండాలని దేవుడిని ప్రార్థిస్తారు. ఇక తోబట్టువులకు జీవితాంతం తోడుగా ఉంటామని సోదరులు మాటిస్తారు. రాఖీ పండగ సందర్భంగా పలువురు దక్షిణాది నటుల తోబుట్టువుల గురించి ఇక్కడ తెలుసుకుందాం.