Home » photogallery » movies »

RAKSHA BANDHAN 2022 TELUGU MOVIE TOP BROTHER AND SISTER SENTIMENT MOVIES ON RAKSHA BANDHAN IN TOLLYWOOD TA

Raksha Bandhan 2022: తెలుగులో అన్నా చెల్లెల్ల సెంటిమెంట్‌తో వచ్చిన టాప్ సినిమాలు ఇవే..

Raksha Bandhan 2022 | తెలుగు చిత్ర పరిశ్రమలో అన్నా చెల్లెలు సెంటిమెంట్‌తో పలు విజయవంతమైన చిత్రాలు తెరకెక్కాయి. అందులో కొన్ని సినిమాలు టాలీవుడ్ ఎవర్ గ్రీన్‌గా నిలిచాయి.  అందులో వచ్చిన కొన్ని టాప్ సినిమాల విషయానికొస్తే..