Home » photogallery » movies »

RAKSHA BANDHAN 2020 TELUGU CINEMA TOP BROTHER AND SISTER SENTIMENT MOVIES ON RAKSHA BANDHAN IN TOLLYWOOD TA

Raksha Bandhan: తెలుగులో అన్నా చెల్లెల్ల సెంటిమెంట్‌తో వచ్చిన టాప్ సినిమాలు ఇవే..

Raksha Bandhan 2020 | అన్నా చెల్లెళ్ల అనుబంధానికి అనురాగానికి ప్రతిరూపం రాఖీ. ఇది అన్నా చెల్లెళ్ల అనుబంధానికి ప్రత్యేకమైన పండుగ రోజు. అమ్మలోని మొదటి అక్షరం.. నాన్నలోని చివరి అక్షరం కలిసి ఏర్పడిన అందమైన పదం అన్న. అమ్మలోని అనురాగాన్ని, నాన్నలోని అభిమానాన్ని రంగరిస్తే అన్నగా మారతాడు. సినిమాలో అన్నాచెల్లెల్ల అనుబంధంతో కొన్ని వందల సినిమాలు వచ్చాయి.