Home » photogallery » movies »

RAKSHA BANDAN CELEBRATIONS AT KGF 2 STAR YASH HOUSE PICS GOES VIRAL TA

Yash - Raksha Bandan : రాఖీ భాయ్ ఇంట్లో రక్షా బంధన్ వేడుకలు.. వైరల్ అవుతున్న పిక్స్..

Raksha Bandan Celebrations at KGF 2 Star Yash | దేశ వ్యాప్తంగా రక్షా బంధన్ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా అన్నలకు చెల్లెల్లు.. తమ్ముళ్లకు అక్కలు రాఖీలు కట్టి తమ అభిమాానాన్ని చాటుకున్నారు. అటు సెలబ్రిటీలు కూడా ఈ రాఖీ పండగను ఘనంగా సెలబ్రేట్ చేసుకున్నారు. ఈ హీరో యశ్ ఇంట్లో రక్షా బంధన్ వేడుకలు ఘనంగా జరిగాయి.