Home » photogallery » movies »

RAKHUL STORY READY IF YOU CAN EXCITE HER RAKUL LATEST OPINION ON OTT WEB SERIES EVK

Rakul Preet Singh: స్టోరీ న‌న్ను ఎగ్జైట్ చేయ‌గ‌లితే సిద్ధం.. వాటిపై ర‌కుల్ ప్రీత్ తాజా ఒపినియ‌న్!

Rakul Preet Singh | తెలుగు ఇండస్ట్రీలో ఎంతోమంది హీరోయిన్లు ఉన్నారు. కానీ ఈ జ‌న‌రేష‌న్‌లో ర‌కుల్ ప్రీత్‌కు స్పెషాలిటీ ఉంది. ఇండ‌స్ట్రీలో మంచి పొజిష‌న్‌లో ఉన్న‌ప్పుడే.. అటు బిజినెస్ ఇటు ప‌ర్స‌న‌ల్ లైఫ్‌ను సెట్ చేసుకొంటుంది. తాజాగా ర‌కుల్ ప్రీత్ వెబ్ సిరీస్‌ల‌పై త‌న అభిప్రాయం చెప్పింది.