Home » photogallery » movies »

RAKHI SAWANT COMMENTS ON SUSHMITA SEN AND LALIT MODI AFFAIR SB

Sushmita Sen: ప్రధాని మోదీ ఏం చేయరెందుకు? సుస్మిత సేన్ లలిత్ మోదీ ఎఫైర్‌పై ప్రముఖ నటి కామెంట్స్..!

మాజీ విశ్వసుందరి సుస్మితా సేన్‌ ఐపీఎల్‌ సృష్టికర్త లలిత్‌మోడీ ప్రేమ వ్యవహారం బాలీవుడ్‌లో, సోషల్‌ మీడియాలోనూ హాట్‌టాపిక్‌గా మారింది. తాము డేటింగ్‌లో ఉన్నామని త్వరలో పెళ్లి చేసుకోబోతున్నట్టు లలిత్‌ మోడీ ట్విట్టర్‌లో ప్రకటించారు. దీంతో ఇప్పుడు వీరిద్దరి వ్యవహారంపై బాలీవుడ్ ప్రముఖ నటి రాఖీ సావంత్ కీలక వ్యాఖ్యలు చేసింది. సుస్మితా సేన్, లలిత్ మోదీని చూస్తుంటే తండ్రి కూతుళ్లలా ఉన్నారని ఎద్దేవా చేసింది.