ఇటీవల పాయల్ రాజ్‌పుత్ ముందూ వెనకా చూసుకోకుండా ఫోటో షూట్‌కు సంబంధించిన వీడియోను షేర్ చేసిన విషయం తెలిసిందే. ఆ వీడియో అత్యంత అసభ్యకరంగా ఉండటంతో వెంటనే డిలీట్ చేసేసింది. ఇప్పటి వరకు పాయల్ రాజ్‌పుత్ ఎక్స్పోజింగ్ చేస్తూ వస్తుంది కానీ.. ఆ స్థాయిలో మాత్రం ఇంతకు ముందెన్నడూ చేయలేదు. (Photo : Instagram)