Home » photogallery » movies »

RAJKUMAR HIRANI MESSAGE TO SUKUMAR ABOUT ALLU ARJUN PUSHPA GOES VIRAL SR

Pushpa : సుకుమార్‌కు పర్సనల్ మెసేజ్.. పుష్ప సినిమాపై హిందీ టాప్ దర్శకుడి కామెంట్స్ వైరల్..

Allu Arjun | అల్లు అర్జున్ (Allu Arjun) హీరోగా సుకుమార్ (Sukumar) దర్శకత్వంలో ‘పుష్ప’ (Pushpa) అనే ప్యాన్ ఇండియా సినిమా 2021 డిసెంబర్ 17న విడుదలై మంచి ఆదరణ పొందింది. రష్మిక మందన్న (Rashmika Mandanna) హీరోయిన్‌గా చేశారు.  ఎలాంటి ప్రమోషన్స్ కూడా లేకుండా హిందీ మార్కెట్లో 100 కోట్ల వసూళ్లను రాబట్టి కేక పెట్టించింది. ఇక అది అలా ఉంటే ఈ సినిమాను చూసిన హిందీ దర్శకుడు రాజ్ కుమార్ హిరానీ సినిమాపై ప్రశంసల వర్షం కురిపించారు. అంతేకాదు ఆయన సుకుమార్‌కు ఓ సుదీర్ఘ మెసేజ్ పెట్టారు.