హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » సినిమా »

దర్బార్ ఫస్ట్ షో చూసిన రజనీకాంత్ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్.. సూపర్ హ్యాపీ..

దర్బార్ ఫస్ట్ షో చూసిన రజనీకాంత్ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్.. సూపర్ హ్యాపీ..

సూపర్ స్టార్ రజనీకాంత్ యాక్షన్ ఎంటర్టైనర్ దర్బార్ ఈరోజు విడుదలైంది. దీంతో మొదటి రోజు మొదటి షోను చూసిన రజనీ ఫ్యామీలీ, ఫ్రెండ్స్ సంతోషంగా ఉన్నారు. సినిమా సూపర్ హిట్ అంటూ తమ ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు.

Top Stories