హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » సినిమా »

రాజకీయాల్లోకి రజినీకాంత్, విజయ్.. వీళ్ల కంటే ముందు పాలిటిక్స్‌లో లక్ పరీక్షించుకున్న సినిమా వాళ్లు..

రాజకీయాల్లోకి రజినీకాంత్, విజయ్.. వీళ్ల కంటే ముందు పాలిటిక్స్‌లో లక్ పరీక్షించుకున్న సినిమా వాళ్లు..

RajiniKanth Vijay Politics | సినిమా వాళ్లు రాజకీయాల్లోకి రావడం పెద్ద విశేషం కాదు.తెలుగు నాట అన్న ఎన్టీఆర్ తెలుగు దేశం అనే రాజకీయ పార్టీ స్థాపించి తొమ్మిది నెలల్లోనే అధికారంలోకి వచ్చి సంచలనం సృష్టించారు.త్వరలో తమిళనాడులో రజినీకాంత్, విజయ్ కూడా రాజకీయ అరంగేట్రం చేయడానికి రెడీ అయ్యారు. వీరి కంటే ముందు ఎన్నికల్లో లక్ పరీక్షించుకున్న సినిమా నటీనటులెవరున్నారో చూద్దాం..

Top Stories