హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » సినిమా »

దర్బార్ సెట్‌లో రజినీ కాంత్ ఐపీఎల్..

దర్బార్ సెట్‌లో రజినీ కాంత్ ఐపీఎల్..

ఈ ఏడాది ‘పేట’ సినిమాతో  ఆడియన్స్‌ను పలకరించిన రజినీకాంత్.. ఈ సినిమా రజినీ స్థాయిలో బాక్సాపీస్ దగ్గర మెరుపులు మెరిపించలేకపోయింది. తాజాగా రజినీకాంత్ మురుగ‌దాస్ దర్శకత్వంలో ‘దర్బార్’ సినిమాను స్టార్ట్ చేసాడు. తాజాగా ఈ మూవీ సెట్ లో రజినీకాంత్ ఆట మొదలు పెట్టాడు.

Top Stories