హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » సినిమా »

Rajinikanth: రజినీకాంత్ కంటే ముందు రాజకీయాల్లో లక్ పరీక్షించుకున్న నటీనటులు..

Rajinikanth: రజినీకాంత్ కంటే ముందు రాజకీయాల్లో లక్ పరీక్షించుకున్న నటీనటులు..

Rajinikantha Political Party | రజినీకాంత్ గత పాతికేళ్లుగా ఎంట్రీ ఇస్తున్నట్టు వార్తలు వచ్చినా.. ఈ సారి రావడం మాత్రం పక్కా అని చెప్పారు రజినీకాంత్. తాజాగా ఈ రోజు పార్టీ స్థాపించబోతున్నట్టు ప్రకటించారు. డిసెంబర్ 31న రాత్రి కొత్త పార్టీ పేరును అనౌన్స్ చేయనున్నట్టు చెప్పారు. రజినీకాంత్ కంటే ముందు పాలిటిక్స్‌లో అదృష్టం పరీక్షించుకున్న నటీనటులు ఇంకెవరున్నారంటే..

Top Stories