Home » photogallery » movies » RAJINIKANTH MOHAN BABU SUPER STAR RAJINIKANTH METS HIS BEST FRIEND HERO MOHAN BABU PHOTOS GOES VIRAL ON SOCIAL MEDIA TA

Rajinikanth - MohanBabu: పెదరాయుడుతో పాపారాయుడు.. ప్రాణ స్నేహితులు రజినీకాంత్, మోహన్ బాబు కలిసిన వేళ..

Rajinikanth - MohanBabu: పెదరాయుడుతో పాపారాయుడు.. ప్రాణ స్నేహితులు రజినీకాంత్, మోహన్ బాబు కలిసిన వేళ.. రీసెంట్‌గా సూపర్ స్టార్ రజినీకాంత్.. రామోజీ ఫిల్మ్ సిటీలో ‘అన్నాత్తే’ షూటింగ్ పూర్తి చేసుకున్న తర్వాత మోహన్ బాబు ఇంట్లో రెండు రోజులు అతిథిగా ఉన్నారు. వైట్ అండ్ వైట్ కలర్ డ్రెస్‌లో పాపారాయుడుతో పెదరాయుడు అదేనండి మోహన్ బాబుతో రజినీకాంత్ ఫోటోలు సోషల్ మీడియలో వైరల్ అవుతున్నాయి.