Rajinikanth - Covid Relief Fund | ప్రస్తుతం దేశ వ్యాప్తంగా కరోనా సెకండ్ వేవ్ ప్రజలను భయ భ్రాంతులకు గురి చేస్తోంది. ఇప్పటికే కరోనా బారిన పడి ఎంతో మంది తనువు చాలించారు. అందులో సినీ, రాజకీయ ప్రముఖులున్నారు. తాజాగా సూపర్ స్టార్ రజినీకాంత్ కూడా తమిళనాడు సీఎం రిలీఫ్ ఫండ్‌కు రూ. 50 లక్షలు తన వంతు సాయం అందజేసారు.