Hollywood: అమితాబ్, హృతిక్, రాజేంద్ర ప్రసాద్ సహా హాలీవుడ్లో సత్తా చాటిన భారతీయ నటీనటులు వీళ్లే..
Hollywood: అమితాబ్, హృతిక్, రాజేంద్ర ప్రసాద్ సహా హాలీవుడ్లో సత్తా చాటిన భారతీయ నటీనటులు వీళ్లే..
Indian Actors in Hollywood | ఇంట గెలిచి...రచ్చ గెలవమంటరు మన పెద్దవాళ్లు. ఈ శాస్త్రాన్ని మన హీరోలు మంచిగనే అర్ధం చేసుకున్నట్టు ఉంది. అలా మన భారతీయ నటీనటులు కొంత మంది హాలీవుడ్లో రచ్చ చేస్తున్నారు. ఇపుడు హృతిక్ రోషన్ హాలీవుడ్ బాట పడుతున్నాడు. ఈయన కంటే ముందు హాలీవుడ్లో నటించిన భారతీయ నటీనటులెవరున్నారంటే..
హృతిక్ రోషన్ త్వరలో హాలీవుడ్లో ఓ ప్రాజెక్ట్‌లో నటించబోతున్నట్టు సమాచారం. (File/Photo)
3/ 19
అమితాబ్ బచ్చన్ హాలీవుడ్లో ‘ది గ్రేట్ గాస్ బే’’ సినిమాలో నటించారు. (Twitter/Photo)
4/ 19
రజినీకాంత్ కూడా ‘బ్లడ్ స్టోన్’ అనే హాలీవుడ్ సినిమాలో నటించారు. (Rajinikanth)
5/ 19
రాజేంద్ర ప్రసాద్ ‘క్విన్ గన్ మురుగన్’ అనే హాలీవుడ్ సినిమలో మురుగన్‌గా మురిపించారు. (Twitter/Photo)
6/ 19
అనిల్ కపూర్ ‘స్లమ్ డాగ్ మిలియనీర్’ సినిమాతో పాటు ‘మిషన్ ఇంపాజిబుల్’ అనే హలీవుడ్ సినిమాలో నటించారు. (Twitter/Photo)
7/ 19
ఇక హాలీవుడ్లో ఇర్ఫాన్ ఖాన్ నటించాడు. ఈయనతో పాటు దేవ్ పటేల్, ప్రిదా పింటో .. స్లమ్ డాగ్ మిలియనీర్ వంటి ఇంగ్లీష్ సినిమాల్లో నటించాడు. (Twitter/Photo)
8/ 19
ధనుశ్ కూడా ‘ది ఎక్స్ట్రార్డనరీ జర్నీ ఆఫ్ ది ఫకీర్’ అనే ఇంగ్లీష్, జర్మనీ సినిమాలో నటించాడు. (Twitter/Photo)
9/ 19
‘లైఫ్ ఆఫ్ పై’ అనే హాలీవుడ్ సినిమాలో నటించిన టబు (File/Photo)
10/ 19
టబు మేనత్త డేరింగ్ లేడి ఆఫ్ బాలీవుడ్ గా పేరు తెచ్చుకున్న షబానా అజ్మీ కూడా అందరి కంటే ముందు ‘మిడ్ నైట్ చిల్డ్రన్, సిటీ ఆఫ్ జాయ్’ వంటి హాలీవుడ్ సినిమాల్లో నటించింది. (Twitter/Photo)
11/ 19
ఐశ్వర్యారాయ్...ది బ్రైడ్ అండ్ ప్రిజుడీస్, పింక్ పాంథర్ 2, ది మిస్ట్రెస్ స్పీసెస్, ప్రోవోక్డ్ అసోంటి సిన్మాల్లో యాక్ట్ చేసింది. (Twiter/Photo)
12/ 19
ప్రియాంక చోప్రా ‘బేవాచ్’ అనే సినిమాతో పాటు ‘క్వాంటికో’ అనే హాలీవుడ్ సిరీస్‌లో నటించి మెప్పించింది. (Twitter/Photo)
13/ 19
దీపికా XXX ది రిటర్న్ ఆప్ క్సాండర్ కేజ్’ సినిమాతో హాలీవుడ్ ప్రేక్షకులను పలకరించింది. (Instagram/Photo)
14/ 19
మంచు లక్ష్మి కూడా కొన్ని హాలీవుడ్ చిత్రాల్లో నటించింది. (Twitter/Photo)
15/ 19
కబీర్ బేడి జేమ్స్ బాండ్ సిరీస్‌లో వచ్చిన ‘అక్టోపస్’తో పాటు పలు హాలీవుడ్ చిత్రాల్లో నటించారు. (Twitter/Photo)
16/ 19
ఓం పురి కూడా ‘సిటీ ఆఫ్ జాయ్’, ‘ది ఘోస్ట్ ఆఫ్ ది డార్క్నెస్’ తో పాటు పలు హాలీవుడ్ చిత్రాల్లో నటించారు. (Twitter/Photo)
17/ 19
అనుపమ్ ఖేర్ కూడా ఒకటి రెండు హాలీవుడ్ చిత్రాల్లో నటించారు. (Twitter/Photo)
18/ 19
నసీరుద్దీన్ షా కూడా ‘సచ్ ఏ లాంగ్ జర్నీ’ వంటి పలు హాలీవుడ్ చిత్రాల్లో నటించి మెప్పించారు. (File)
19/ 19
‘అబూ బాగ్ధాద్ గజదొంగ’ అనే హాలీవుడ్ ప్రాజెక్ట్‌కు చిరంజీవి ఓకే చెప్పారు. కానీ ఈ సినిమా షూటింగ్ దశలోనే ఆగిపోయింది. (File/Photo)