Home » photogallery » movies »

RAJASHEKAR ROLE IN NANDAMURI BALAKRISHNA ANIL RAVIPUDI NBK108 SLB

NBK108: బాలయ్య బాబు సినిమాలో రాజశేఖర్.. అనిల్ రావిపూడి మాస్ మసాలా ప్లాన్

Balakrishna Anil Ravipudi: పవర్‌ఫుల్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా తనదైన మార్క్ కామెడీ జోడిస్తూ NBK108 సినిమాను రూపొందించబోతున్నారట అనిల్ రావిపూడి. కాగా ఈ NBK108కి సంబంధించిన తదుపరి అప్ డేట్ కోసం నందమూరి ఫ్యాన్స్ వెయిట్ చేస్తున్నారు.