Shivathmika Rajasekhar: దొరసాని అందాలు.. వైరల్ అవుతున్న శివాత్మిక రాజశేఖర్ న్యూ ఫోటోషూట్..

Shivathmika Rajasekhar: కొందరు హీరోయిన్లకు ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు. అలా శివాత్మిక రాజశేఖర్(Shivathmika Rajasekhar) గురించి కొత్తగా చెప్పనక్కర్లేదు. విజయ్ దేవరకొండ(Vijay Devarakonda) తమ్ముడు ఆనంద్ దేవరకొండ నటించిన దొరసాని సినిమాతో హీరోయిన్‌గా పరిచయం అయింది శివాత్మిక. ఆ తర్వాత మరో సినిమా చేసింది. ఇప్పుడు కృష్ణవంశీ రంగమార్తండ, పంచతంత్రం సినిమాలతో వస్తుంది. తాజాగా ఈమె ఫోటోషూట్ వైరల్ అవుతుంది.