Home » photogallery » movies »

RAJASEKHAR DAUGHTER SHIVATHMIKA RAJASHEKAR LOOKS STUNNING IN HER LATEST BLUE TOP OUTFIT PICS GOES VIRAL SR

Shivathmika Rajashekar : మరోసారి అందాల విందు చేసిన శివాత్మిక రాజశేఖర్.. లేటెస్ట్ పిక్స్ వైరల్..

Shivathmika Rajashekar : శివాత్మిక రాజశేఖర్.. ఆ మధ్య విజయ్ దేవరకొండ తమ్ముడు ఆనంద్ దేవరకొండ హీరోగా వచ్చిన దొరసాని సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైయ్యారు. తొలి సినిమా అనుకున్నంతగా ఆకట్టుకోలేకపోయినా.. నటిగా మాత్రం ఈ భామకు మంచి మార్కులు పడ్డాయి. అది అలా ఉంటే తాజాగా శివాత్మిక కొన్ని ఫోటోస్‌ను తన సోషల్ మీడియాలో పంచుకున్నారు. ప్రస్తుతం అవి వైరల్ అవుతున్నాయి.