Maryada Ramanna@11Years: 11 యేళ్ల ‘మర్యాద రామన్న’.. సునీల్‌తో రాజమౌళి మాయాజాలం.. ఫైనల్ కలెక్షన్స్ ఎంతంటే..

Maryada Ramanna@11Years: రాజమౌళి దర్శకత్వంలో సునీల్ హీరోగా నటించిన సినిమా ‘మర్యాద రామన్న’. రామ్ చరణ్‌తో ‘మగధీర’ వంటి ఇండస్ట్రీ హిట్ తర్వాత రాజమౌళి కమెడియన్ సునీల్‌తో ‘మర్యాద రామన్న’ సినిమా అనౌన్స్ చేసి సంచలనం రేపారు. అంతేకాదు సునీల్‌తో తెరకెక్కించిన ఈ సినిమా సెన్సేషనల్ హిట్ నమోదు చేసింది. ఈ సినిమా గురించి కొన్ని ఆసక్తికర విశేషాలు.