Home » photogallery » movies »

RAJAMOULI SHOWS HELL TO GET SYNC IN STEPS IN NAATU NAATU SONG SAYS NTR IN AN INTERVIEW GIVEN TO HOLLYWOOD MAGAZINE VARIETY SR

NTR : రాజమౌళి నరకం చూపించారు.. హాలీవుడ్ మ్యాగజైన్‌కు ఇచ్చిన ఇంటర్వూలో ఎన్టీఆర్..

NTR : దర్శకుడు రాజమౌళి ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్నతాజా చిత్రం ఆర్ ఆర్ ఆర్. జూనియర్ ఎన్టీఆర్ ఈ సినిమాలో కొమురం భీమ్ పాత్రలో నటిస్తుండగా.. రామ్ చరణ్.. అల్లూరి సీతారామరాజుగా కనిపించబోతున్నారు. ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా జనవరి 7న విడుదలకానున్నట్లు చిత్రబృందం ప్రకటించింది. విడుదల తేది దగ్గరపడుతుండడంతో ప్రమోషన్స్‌ను ముమ్మరం చేసింది చిత్రబృందం.