Home » photogallery » movies »

RAJAMOULI RRR MOVIE BIGGEST OTT RECORD IN THE WORLD SLB

RRR సరికొత్త సంచలనం.. ఇండియన్ మూవీ హిస్టరీలోనే ఇదే హైలైట్

Ntr Ram Charan: యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోలుగా రూపొందిన భారీ మల్టీస్టారర్ మూవీ RRR గతంలో ఎన్నడూలేని విధంగా సరికొత్త రికార్డులు సృష్టించింది. తాజాగా ఈ సినిమా ఇండియన్ మూవీ హిస్టరీలోనే ఓ బెస్ట్ రికార్డ్ క్రియేట్ చేసింది.