Rajamouli July Sentiment | ఒక్కో దర్శకుడికి ఒక్కో సెంటిమెంట్ ఉంటుంది. అలాగే దర్శక బాహుబలి రాజమౌళికి కూడా తన సినిమాల విడుదల విషయంలో ఓ సెంటిమెంట్ ఉంది. ఈయన డైరెక్షన్లో తెరకెక్కిన చాలా చిత్రాలు జూలై నెలలో విడుదలై సంచలన విజయాలు సాధించాయి. అందులో మూడు ఇండస్ట్రీ హిట్ మూవీస్ ఉన్నాయి. ఎన్టీఆర్తో తెరకెక్కించిన ’సింహాద్రి’ నుంచి మొదలు పెడితే.. ఆ తర్వాత ‘మగధీర’, ‘మర్యాద రామన్న’, ’ఈగ’, ‘బాహుబలి’ వంటి చిత్రాలున్నాయి. (Twitter/Photo)