’బాహుబలి 2 సహా బాలీవుడ్‌లో అత్యధిక వసూళ్లు సాధించిన టాప్ 10 చిత్రాలు..

2019లో హృతిక్ రోషన్, టైగర్ ష్రాఫ్‌ల ‘వార్’ సినిమా బాక్సాఫీస్ దగ్గర జోరు చూపిస్తుంది. ఇప్పటికే ఈ యేడాది అత్యధిక వసూళ్లు చేసిన హిందీ చిత్రంగా రికార్డులకు ఎక్కిన ఈ సినిమా..ఓవరాల్‌గా టాప్ 10 హిందీ గ్రాసర్‌లో చోటు సంపాదించుకుంది.