హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » సినిమా »

Rajamouli@20 Years: దర్శకుడిగా 20 యేళ్ల ప్రస్థానాన్ని పూర్తి చేసుకున్న రాజమౌళి.. ఆకాశమే హద్దుగా జక్కన్న సినీ ప్రయాణం..

Rajamouli@20 Years: దర్శకుడిగా 20 యేళ్ల ప్రస్థానాన్ని పూర్తి చేసుకున్న రాజమౌళి.. ఆకాశమే హద్దుగా జక్కన్న సినీ ప్రయాణం..

Rajamouli@20Years as Director | తెలుగు సినిమా మేకింగ్ స్టైల్ మార్చిన విక్రమార్కుడు. తెరపై అన్ని రసాలను సమపాళ్లలో రంగరించి చూపించే మర్యాద రామన్న కూడా అతడే. మాస్ పల్స్ తెలిసిన దర్శక ఛత్రపతి. హీరోయిజాన్ని పవర్ ఫుల్ గా ప్రజెంట్ చేసి కథానాయికుడు ఇమేజ్ ను పెంచే దర్శకధీరుడు. ఈ రోజుతో దర్శకుడిగా 20 యేళ్ల ప్రస్థానాన్ని పూర్తి చేసుకున్న దర్శక బాహుబలి రాజమౌళి.

Top Stories