ప్రస్తుతం రాజమౌళి, రామ్ చరణ్, ఎన్టీఆర్ సహా RRR యూనిట్ సభ్యులంతా అమెరికాలో ఉన్నారు. మరో మూడునాలుగు రోజుల్లో జరగబోయే ఆస్కార్ వేడుకలో RRR టీం సందడి చేయనుంది. ఈ వేదికపై ఎన్టీఆర్, రామ్ చరణ్ కలిసి నాటు నాటు స్టెప్పేస్తారని తెలుస్తుండటం ఆసక్తికరంగా మారింది.