Mahesh Babu - Rajamouli: రాజమౌళి సినిమాలో ఆ చక్రవర్తిగా నటించబోతున్న మహేష్ బాబు..?

Mahesh Babu - Rajamouli: మహేష్ బాబు(Mahesh Babu), రాజమౌళి(Rajamouli) కాంబినేషన్‌లో సినిమా అనౌన్స్ అయి కూడా దాదాపు ఏడేళ్ళవుతుంది. బాహుబలి(Bahubali) కంటే ముందే ఈయనతో సినిమాకు కమిట్మెంట్ ఇచ్చాడు దర్శక ధీరుడు. ఈ సినిమాకు సంబంధించి మరో న్యూస్ బయటికి వచ్చిందిప్పుడు.