RRR: ఆర్ఆర్ఆర్ కోసం ఫ్యాన్ మేడ్ పోస్టర్స్ చూస్తే మీరు ఆశ్చర్యపోతారు..

‘బాహుబలి’ సిరీస్ తర్వాత టాలీవుడ్ దర్శక దిగ్గజం రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రం RRR. ఎన్టీఆర్, రామ్ చరణ్ వంటి  ఇద్దరు బడా మాస్ హీరోలతో.. అదీ చరిత్రలో ఎన్నడు కలవని ఇద్దురు చారిత్రక యోధులైన అల్లూరి సీతారామరాజు,కొమురం భీమ్‌లు ఒకవేళ కలిస్తే ఎలా ఉంటుందో అనే కాల్పనిక కథతో.. రాజమౌళి ఈ సినిమాను తెరకెక్కిస్తుండంతో ఈ  సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. ప్రస్తుతం చిత్రీకరణ దశలో ఉన్న ఈ సినిమా జులై 30,2020లో విడుదల చేయనున్నారు.తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఫ్యాన్ మేడ్ పోస్టర్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.