Home » photogallery » movies »

RAJAMOULI JR NTR RAM CHARAN PRABHAS ALLU ARJUN SAMANTHA MANY SOUTH INDIAN STARS GOT PAN INDIA IMAGE HERE ARE THE DETAILS TA

Rajamouli - Jr NTR - Ram Charan : రాజమౌళి, ఎన్టీఆర్, రామ్ చరణ్ సహా ప్యాన్ ఇండియా ఇమేజ్ సాధించిన సౌత్ స్టార్స్ వీళ్లే..

RRR - Rajamouli - Jr NTR - RamCharan | బాహుబలి సినిమాతో తెలుగు సినిమా ఖ్యాతిని ప్యాన్ ఇండియా లెవల్‌కు పెంచిన దర్శకుడు రాజమౌళి అనే చెప్పాలి. అంతకు ముందు ఒకరిద్దరు దక్షిణాది దర్శకులు ఇలాంటి ప్రయత్నం చేసిన పూర్తి సక్సెస్ అయిన దర్శకుడు రాజమౌళి అనే చెప్పాలి. బాహుబలితో ప్రభాస్‌ను ప్యాన్ ఇండియా స్టార్‌గా చేసిన జక్కన్న.. తాజాగా ఎన్టీఆర్, రామ్ చరణ్‌లకు ప్యాన్ ఇండియా హీరో అనే ఇమేజ్‌ను తీసుకొచ్చారు. వీళ్ల బాటలో ప్యాన్ ఇండియా స్టార్స్ అయిన దక్షిణాది హీరోల విషయానికొస్తే..