Home » photogallery » movies »

RAJAMOULI INTERESTING COMMENTS ON BRAHMASTRA DIRECTOR AYAN MUKERJI SLB

Rajamouli: సినీ ఇండస్ట్రీకి ఇంకో పిచ్చోడు దొరికాడని అప్పుడు ఫిక్సయ్యా.. రాజమౌళి ఓపెన్ కామెంట్స్

Rajamouli: బ్రహ్మాస్త్ర ప్రమోషన్స్‌లో భాగంగా హీరో రణ్‌బీర్‌ కపూర్, చిత్ర దర్శకుడు అయాన్‌ ముఖర్జీ ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలోని విశాఖపట్నంలో ఓ స్పెషల్ ఈవెంట్‌లో పాల్గొన్నారు. వీరితో పాటు ఈ ఈవెంట్‌కి దర్శకధీరుడు రాజమౌళి కూడా హాజరై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.