RRR (రౌద్రం రణం రుధిరం) అంటూ ఓ పీరియాడికల్ స్టోరీతో వచ్చి వరల్డ్ బాక్సాఫీస్ వద్ద తన మార్క్ చూపించారు దర్శక ధీరుడు రాజమౌళి. యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోలుగా రూపొందిన ఈ భారీ మల్టీస్టారర్ మూవీ గతంలో ఎన్నడూలేని విధంగా సరికొత్త రికార్డులు సృష్టించింది.