Home » photogallery » movies »

RAJAMOULI AND ASWANI DUTT PAYS TRIBUTES TO DORASWAMY RAJU SEE PICS SR

Doraswamy Raju : ప్రముఖ నిర్మాత దొరస్వామి పార్దీవ దేహానికి రాజమౌళి, అశ్వినీదత్ నివాళులు..

Doraswamy Raju : ప్రముఖ నిర్మాత వి. దొరస్వామి సోమవారం ఉదయం ఆరోగ్య కారణాల రిత్యా తుది శ్వాస విడిచిన సంగతి విదితమే. దీంతో ఆయన మరణం పట్ల టాలీవుడ్‌ సెలబ్రిటీలు సంతాపం తెలియజేస్తున్నారు.